ABOUT THE PAGE

పెద్దల అనుభవాన్ని అందుకున్నవాడు, తన ఒక్క జీవితానికి ఇంకో జీవితమంత బలాన్ని జోడించుకుంటాడు.

ఎనిమిది సాయంత్రాలు, అరవై ఎనిమిది నియమాలు: మాట, విశ్వాసం, లౌక్యం, స్వార్థం, తెలివి, అసూయ, మౌనం, డబ్బు.

పుస్తకంలో:
- 8 కథలు, 68 నియమాలు (ఈ పుస్తకంలో మాత్రమే ఉండే 8 ప్రత్యేక నియమాలతో)
- ప్రతి నియమం వెనక మూలం: వేమన, సుమతీ శతకం, చాణక్యుడు, భగవద్గీత
- అదే మాటను సమర్థించే ఆధునిక పరిశోధనలు
- 8 మెంటల్ జిమ్ రెప్‌లు, నోట్‌బుక్ పేజీలు, 16 రంగుల చిత్రాలు
- 151 పేజీల PDF · ఫోన్‌లో, ట్యాబ్‌లో చదవడానికి అనువుగా

కొన్న వెంటనే PDF మీ ఈమెయిల్‌కి చేరుతుంది.

CONTACT ME FOR ANY ISSUES OR QUERIES
mentalgymtelugu@gmail.com
Invite your network