Mental Gym Lab · 30 Mind Challenges
By Mental gym telugu
Free
By Mental gym telugu
Free
30 Mind Challenges: మీ మెదడు నిజంగా ఎలా react అవుతుందో మీరే చూడండి. ప్రసిద్ధ psychology studies ఆధారంగా, మీ phone లో, రోజుకి 1–3 నిమిషాలు.
ప్రతి ప్రయోగం తర్వాత మీకు వచ్చేవి:
• మీ సొంత number లేదా Mind Profile
• దాని వెనక ఉన్న science (నిజమైన studies)
• Exam, office, home లో ఇది ఎక్కడ కనిపిస్తుంది
• ఆ రోజుకి ఒక్క చిన్న practice (rep)
Memory, attention, డబ్బు నిర్ణయాలు, మనుషులతో మన ప్రవర్తన, focus, time. Day 30 న మళ్ళీ చేసి, Day 1 తో పోల్చి చూసుకోండి. చివరలో మీ పేరుతో Mind Map report PDF.
తెలుగు + English (ఎప్పుడైనా మార్చుకోవచ్చు). మీ progress మీ account లో save అవుతుంది, మధ్యలో ఆపి తర్వాత కొనసాగించవచ్చు.
కొనేటప్పుడు మీ email కి ఒక code వస్తుంది. ఎందుకంటే: మీ Lab login, Mind Report అన్నీ ఆ email కే వస్తాయి. ఒక్క అక్షరం తప్పు పడినా Lab తెరవలేరు, అందుకే ముందే సరిచూస్తాం. Mobile number కి code రాదు; ఏదైనా సమస్య వస్తే మిమ్మల్ని గుర్తించడానికి మాత్రమే అది. / At checkout we send a code to your email. Why: your Lab login and Mind Report all go to that email, and one typo would lock you out, so we check it first. Your mobile number gets no code; we keep it only to identify you if anything goes wrong.
Payment అయిన వెంటనే Lab login page కి వెళ్తారు. మీరు pay చేసిన email రాస్తే, ఆ email కి 6 అంకెల login code వస్తుంది. ప్రతి కొత్త login కి కొత్త code.
Access: account తయారు చేసిన రోజు నుండి 90 రోజులు. Mind Report PDF ఎప్పటికీ మీదే.
Launch price ₹149, 30 Nov 2026 వరకు. 1 Dec 2026 నుండి ₹399. ఈ offer ని పొడిగించే లేదా మార్చే హక్కు Mental Gym కి ఉంది; మార్పులు తర్వాత కొనేవారికే, ఇప్పటికే కొన్నవారికి కాదు. / Launch price ₹149 till 30 Nov 2026, then ₹399 from 1 Dec 2026. Mental Gym may extend or change this offer; changes apply only to later purchases, never to what you already bought.
Free గా ముందు 3 ప్రయోగాలు try చేయండి: mentalgymtelugu.com/lab
—
30 real psychology experiments you do on yourself, on your phone, 1–3 minutes a day. After each one you get your own result, the science behind it, where it shows up at exam, office and home, and one small rep. Day 30 retests you against Day 1, and you finish with a personal Mind Report PDF. Telugu and English. Right after payment you land on the Lab login page: enter the email you paid with and log in with the 6-digit code we email you (a fresh code for every new login). Access lasts 90 days from your first login; the Mind Report PDF is yours to keep.
Questions: hello@mentalgymtelugu.com
Lab నేర్చుకోవడానికి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఇది psychological test, IQ test లేదా diagnosis కాదు. Lab పెద్దల కోసం (18+); 18 ఏళ్ళ లోపు పిల్లల కోసం తల్లిదండ్రులు కొనాలి. కొంటే మా నిబంధనలకు అంగీకరిస్తున్నట్టు: mentalgymtelugu.com/terms
For learning and self-reflection only: not a psychological test, IQ test or diagnosis, and results shouldn't be used to judge anyone. For adults (18+); for anyone under 18, a parent or guardian should buy it. By buying you agree to our Terms: mentalgymtelugu.com/en/terms