ABOUT THE PAGE

మీ Shorts కి Views రావట్లేదా? Hook Problem!

Content బాగుంటుంది... కానీ first 2 seconds లో audience scroll చేసి వెళ్ళిపోతున్నారా?

Problem మీ topic కాదు — మీ Hook.

ఈ Viral Hook System తో మీరు చేయాల్సింది ఒక్కటే:

మీ script copy చేసి → ChatGPT ( Gemini, Claude) లో paste చేయండి → 10 different viral versions instant గా వస్తాయి.

📦 Inside ఉంది:

✅ Viral Hook Prompt Card (PDF)

Ready-to-copy AI prompt — ChatGPT / Claude / Gemini తో పని చేస్తుంది

✅ User Guide PDF

Step-by-step గా ela use చేయాలో చూపిస్తుంది — beginners కి కూడా easy గా అర్థమవుతుంది

✅ 10 Psychological Hooks

Curiosity Gap, Fear, Story, Myth vs Reality + more

✅ 5-Stage Retention Structure

Hook నుండి Punch Ending వరకు — every script కి mandatory

✅ Quick Reference Guide

అన్ని 10 hooks ఒక్క చోట — always handy గా ఉంటుంది.

Ela Use Cheyyadam:

1.User Guide PDF చదవండి — 2 minutes చాలు

2.Prompt Card PDF open చేయండి

3.Prompt copy చేసి ChatGPT లో paste చేయండి

4.మీ script add చేయండి

5.10 viral versions instant గా ready!

CONTACT ME FOR ANY ISSUES OR QUERIES
trendreality04@gmail.com
Invite your network